Telangana

తెలంగాణ బడుల్లో సిఎం అల్పాహార పథకం ప్రారంభం-cm breakfast scheme started in telangana schools ,తెలంగాణ న్యూస్


తెలంగాణలో 27,140 పాఠశాలల్లో 23లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పాఠశాలల ప్రారంభానికి ప్రారంభం అరగంట ముందు అల్పాహారం అందిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్షయపాత్ర ద్వారా అల్పాహారం అందిస్తారు. మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా విద్యార్ధులకు అల్పాహారం అందిస్తారు.



Source link

Related posts

Telangana Police Department suspends DSP Praneet Rao in Phone Tapping case

Oknews

బీజేపీని వీడే ప్రసక్తే లేదన్న ఎంపీ సోయం బాపూరావు

Oknews

Get Health Insurance Discounts For Walking Fitness Yoga And Exercise

Oknews

Leave a Comment