Andhra PradeshMP Raghu Rama Krishna Raju : ఏపీలో 50 శాతం ఉద్యోగులకు జీతాల్లేవ్, ప్రభుత్వంపై ఎంపీ రఘురామ విమర్శలు by OknewsOctober 7, 2023067 Share0 MP Raghu Rama Krishna Raju : ఏపీలో ఇంకా 50 శాతం ఉద్యోగులకు జీతాలు అందలేదని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రూ.71 వేల కోట్లు అప్పు చేసినా సగం మందికి కూడా జీతాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. Source link