Telangana

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్- రైతు బంధు, పింఛన్లు పెంచే ఆలోచన- హరీశ్ రావు-mancherial minister harish rao sensational comments on brs manifesto welfare schemes ,తెలంగాణ న్యూస్


Minister Harish Rao : బీఆర్ఎస్ మేనిఫెస్టోపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో ఈ నెలలో వస్తుందన్నారు. రైతు బంధు ఆర్థిక సహాయం ఎంత పెంచాలి? ఆసరా పెన్షన్లు ఎంత పెంచాలి? అని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి పథకానికి ఇంకా ఏం చేయాలి అని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే ప్రతిప‌క్షాల‌కు దిమ్మతిర‌గాల్సిందే అన్నారు. మంచిర్యాల‌లో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి హరీశ్ రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. పింఛన్లు ఎంత పెంచాలి? రైతు బంధు ఎంత పెంచాలి? మ‌హిళ‌ల‌కు ఇంకా ఏం సాయం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నార‌న్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిప‌క్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. కాంగ్రెస్ అంటే న‌య‌వంచ‌న, ఓట్ల కోసం మాయ‌మాట‌లు చెబుతున్నారని విమర్శించారు. మాట‌లు, మూట‌లు, ముఠాలు, మంట‌లు ఇది కాంగ్రెస్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు.



Source link

Related posts

Eatala Sentiment : ఈటల వరుస విజయాలు

Oknews

రాంగ్ రూట్ రచ్చ-పోలీసు విచారణకు హాజరైన నటి సౌమ్య జాను-banjara hills news in telugu actress sowmya janu attended police investigation on wrong route issue ,తెలంగాణ న్యూస్

Oknews

telangana government plan to release mega dsc notification February 29 or March 1

Oknews

Leave a Comment