Latest NewsTelangana

Andhra Pradesh Telangana Telugu Breaking News Live Updates 9 October 2023


ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణతోపాటు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఐదు రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ అంటే సోమవారం, అక్టోబర్ 8, 2023న ప్రకటించనుంది.

ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల పదవీకాలం డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య ముగుస్తుంది. ECI సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.

ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, సహా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు పరీక్షగా మారనున్నాయి. వచ్చే జనరల్ ఎన్నికలకు దీన్ని సమీఫైనల్‌గా చూస్తున్నారంతా. 



Source link

Related posts

Disappointment in Supreme Court for Margadarsi on transfer of cases

Oknews

Attack On Beggars With Knife In Secunderabad And One Dead | Attack On Beggars: సికింద్రాబాద్ లో దారుణం

Oknews

BRS shocking sketch to implicate Congress! కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ షాకింగ్ స్కెచ్!

Oknews

Leave a Comment