TelanganaHusband killed Wife: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త by OknewsOctober 10, 2023035 Share0 Husband killed Wife: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య పై మద్యం మత్తులో కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పయింది. Source link