Nara Lokesh SIT Enquiry: టీడీపీ నాయకుడు నారా లోకేష్ నేడు ఏపీకి వస్తున్నారు. సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను సిట్ విచారించనుంది. మరోవైపు సెప్టెంబర్ 14 నుంచి ఢిల్లీలోనే నారా లోకేష్ మకాం వేయడానికి కారణం ఎవరనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
Source link
previous post