Uncategorized

Chandrababu and Jagan: జైల్లోనే చంద్రబాబు రోడ్లపైకి వైసీపీ…ఎన్నికల వ్యూహం అదేనా?



Chandrababu and Jagan: టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి నెల దాటిపోయింది. ఏసీబీ కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు వరకు పిటిషన్లపై పిటిషన్లు దాఖలైనా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో కూడా తెలియడం లేదు. మరోవైపు వైసీపీ రోడ్లపైకి వచ్చేందుకు భారీ షెడ్యూల్ ప్రకటించింది. 



Source link

Related posts

Minister Roja: ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఎదిగా, నా క్యారెక్టర్ జడ్జి చేయడానికి మీరెవరు?

Oknews

ఏపీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సభలో ఉద్రిక్తత-ap assembly sessions live news updates 21 september 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

APPSC Latest Notifications: నెలాఖరులోగా ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్లు విడుదల

Oknews

Leave a Comment