BRS Incharges : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టనున్నారని నూతనంగా నియమించబడ్డ నియోజకవర్గ బాధ్యులకు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బిఆర్‌ఎస్ పార్టీ గురువారం తొలి విడత 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది.
Source link
previous post