Uncategorized

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 14న అంకురార్పణ-ttd navaratri brahmotsavalu will start from october 14 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirumala Navaratri Brahmotsavalu: తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం అక్టోబ‌రు 14న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 6.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది.



Source link

Related posts

Attack On APSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్‌

Oknews

ప్రజాధనంపై మాకు ఎప్పుడూ ఆశలేదు, ప్రభుత్వ నిధులను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు- నారా భువనేశ్వరి-rajahmundry nara bhuvaneswari hunger strike on tdp chief chandrababu illegal arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీలో ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు, మూడో విడత లేనట్టే..-spot admissions have started in engineering colleges and there is no counseling for the third phase ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment