Uncategorized

జైలులో చంద్రబాబు రూముకు ఏసీ సౌకర్యం ఏర్పాటు చేయండి, ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు-rajahmundry tdp chief chandrababu provide tower ac acb court orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


చంద్రబాబు స్కిన్ అలర్జీ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారని, ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల జైలులో డీహైడ్రేషన్ గురైన చంద్రబాబు… తాజాగా స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన కీలక నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబుకు చేతులు, మెడ, ఛాతీ, గడ్డం, వీపు భాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ అలర్జీ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాలతో వైద్యులు జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక అందించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.



Source link

Related posts

APPSC Group 2 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్ -2 పోస్టులు పెంపు, త్వరలోనే నోటిఫికేషన్!

Oknews

కడపలో భార్య,పిల్లల్ని చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య-a constable committed suicide after killing his wife and two children in kadapa ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ప్రజాధనంపై మాకు ఎప్పుడూ ఆశలేదు, ప్రభుత్వ నిధులను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు- నారా భువనేశ్వరి-rajahmundry nara bhuvaneswari hunger strike on tdp chief chandrababu illegal arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment