Uncategorized

ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల కీ విడుదల, అభ్యంతరాలుంటే మెయిల్ చేయొచ్చు!-ap police si final exam primary key released candidates send objections by 18th october ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Police SI Exam Key : ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల ప్రాథమిక కీని పోలీసు నియామక బోర్డు ఆదివారం విడుదల చేసింది. శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై తుదిరాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఎస్సై రాత పరీక్షలు నిర్వహించారు. తుది రాతపరీక్షలకు మొత్తంగా 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. శనివారం జరిగిన పేపర్‌-1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఆదివారం జరిగిన పేపర్‌-3 (అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్‌-4(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 30,560 మంది హాజరయ్యారని ఏపీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. రెండ్రోజుల పాటు నిర్వహించిన పరీక్షల ప్రైమరీ కీలను పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది.



Source link

Related posts

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు-ap high court to pronounce verdict on chandrababu quash petitions soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

APCC Tulasi Reddy : సాగునీటి ప్రాజెక్టులపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం – తులసీ రెడ్డి

Oknews

Strategic victory for YCP: టీడీపీని కేసుల్లో బిజీగా ఉంచేలా చేయడమే వైసీపీ అసలు వ్యూహం

Oknews

Leave a Comment