Andhra Pradesh

రామోజీ తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించారన్న యూరీరెడ్డి-yuri reddy said that ramoji rao made him sign the blank papers by threatening him with a gun ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మార్గదర్శి చిట్స్ 1962లో ప్రారంభం అయ్యిందని, జీజే రెడ్డి అందులో ఫౌండర్ ప్రమోటర్‌గా ఉన్నారని యూరీరెడ్డి న్యాయవాది చెప్పారు. రూ.5000 తో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారని, జీజే రెడ్డి 1985 లో మరణించారని చెప్పారు. మార్గదర్శి సంస్థలో తమకు షేర్లు ఉన్నాయనే విషయం యూరి రెడ్డి కి తెలియదని, మార్గదర్శిలో షేర్ల అంశం 2014లో పత్రికల ద్వారా యూరి రెడ్డి కి తెలిసిందని పేర్కొన్నారు.



Source link

Related posts

ఏపీలో 4.08 కోట్ల ఓటర్లు, 5.6 లక్షల ఓట్లు తొలగించాం- సీఈఓ ముఖేష్ కుమార్ మీనా-vijayawada news in telugu ap ceo mukesh kumar meena says 4 crore voters final list released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ, సెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్ నియామకం-amaravati ap govt transfers ias officers posted veerapandiyan as serp ceo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Caste Census: రేపటి నుంచి ఏపీలో కులగణన.. ఇంటింటి సమాచార సేకరణ

Oknews

Leave a Comment