Uncategorized

ఏపీ యూనివర్సిటీల్లో 3,282 టీచింగ్ పోస్టులు, మూడ్రోజుల్లో నోటిఫికేషన్!-ap universities 3282 teaching posts notification released on october 20th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Universities Jobs : ఏపీలోని యూనివర్సిటీల్లోని 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌ సహా అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా భారీగా ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. యూనివర్సిటీలను పటిష్టం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్‌హాక్‌ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని హేమచంద్రారెడ్డి వెల్లడించారు. యూనివర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తు్న్నారన్నారు.



Source link

Related posts

ప్రజల్లోకి భువనేశ్వరి.. ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ యాత్ర-nara bhuvaneswari to start nijam gelavali yatra from tirupati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణ-amaravati inner ring road case ap cid 41a notices to nara lokesh investigation october 4th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TTD Colleges Admissions : టీటీడీ కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

Oknews

Leave a Comment