Revanth In Bhupalapalli: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా గుల్ల చేశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ వద్దకు నిర్వహించిన గేట్ మీటింగ్‌లో సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు.
Source link