Formula E 10th Season: ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ,10వ సీజన్ హైదరాబాద్ లో నిర్వహించాలని వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దేశంలో తొలిసారి ఫార్ములా – ఈ సీజన్ 9కు వేదికైన హైదరాబాద్‌లో వచ్చే ఏడాది కూడా హైదరాబాద్‌లో ఫార్ములా – ఈ కార్లు అభిమానులను అలరించనున్నాయి.
Source link