Andhra Pradesh

AP HC On Arjita Seva Tickets : శ్రీవారి భక్తులకు చుక్కెదురు.. టీటీడీ కల్పించిన దర్శనమే చేసుకోవాలన్న హైకోర్టు



AP HC On TTD Arjita Seva Tickets : కొవిడ్ సమయంలో ఆర్జిత సేవ టికెట్ల తీసుకుని దర్శనం చేసుకోలేని కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్  కొట్టివేసింది. టీటీడీ కల్పించిన సదుపాయాలనే ఉపయోగించుకోవాలని పిటిషన్లు వేసిన భక్తులకు స్పష్టం చేసింది.



Source link

Related posts

24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు-chandrababu naidus remand is extended for another three days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Inter Student Suicide: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Oknews

Nara lokesh Yuvagalam: ఎల్లుండి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Oknews

Leave a Comment