Uncategorized

లోకేష్‌ పదేపదే అపాయింట్‌మెంట్‌ అడిగారన్న కిషన్ రెడ్డి-kishan reddy said that he met amit shah only after nara lokesh repeatedly asked for an appointment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అమిత్‌షాను నారా లోకేష్ కలవడంలో తన పాత్ర లేదని కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక మంత్రి తానేనని కిషన్‌ గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత లోకేష్ పలుమార్లు అమిత్‌షా, మోదీల అపాయింట్‌ మెంట్‌ కోరారని ఆ సమయంలో బీజేపీ పెద్దలు బిజీగా ఉన్నారని చెప్పారు. పార్లమెంటులో మహిళాబిల్లు, జి20 సమావేశాల నేపథ్యంలో అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేకపోయారని, వీలు కుదిరినపుడు తానే పిలిపించుకుంటానని చెప్పారన్నారు. చివరకు తన ద్వారా లోకేష్‌కు సమాచారం అందించారని చెప్పారు.



Source link

Related posts

కొట్టు వర్సెస్ వెల్లంపల్లి, హంస వాహన సేవలోనూ వివాదం!-vijayawada minister kottu vs ex minister vellampalli clash in hamsa vahana seva ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Ambati Rambabu :ఏపీకి రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటాం, కృష్ణా జలాలపై న్యాయపోరాటం చేస్తాం- మంత్రి అంబటి

Oknews

Tirumala : అక్టోబ‌రు 15 నుంచి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. 29న ఆలయం మూసివేత – టీటీడీ ఈవో

Oknews

Leave a Comment