Uncategorized

Krishna Police Custodial Torture: చోరీ నెపంతో ఆదివాసీ మహిళలకు దారుణ హింస



Krishna Police Custodial Torture: జై భీమ్‌ సినిమాలో చోరీ నెపంతో ఆదివాసీలను దారుణ హింసకు గురి చేసిన తరహా ఘటన కృష్ణా జిల్లాలో నిజంగానే చోటు చేసుకుంది. ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో మహిళా ఎస్సై అత్యంత కిరాతకంగా ఎస్టీ మహిళల్ని హింసించిన ఘటన వెలుగు చూసింది. 



Source link

Related posts

CM Jagan to Indrakeeladri: సరస్వతీదేవిగా దుర్గమ్మ,నేడు ఇంద్రకీలాద్రికి సిఎం జగన్

Oknews

చంద్రబాబు ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ, లోకేశ్ కు పేర్ని నాని సవాల్-vijayawada ex minister perni nani demands sitting judge investigation on chandrababu assets criticizes pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సభలో ఉద్రిక్తత-ap assembly sessions live news updates 21 september 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment