UncategorizedAPSRTC Driver Attacked : హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి, కావలిలో రెచ్చిపోయిన దుండగులు! by OknewsOctober 28, 2023027 Share0 APSRTC Driver Attacked : నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బైక్ అడ్డుగా ఉందని హారన్ కొట్టినందుకు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనను ఆర్టీసీ ఎండీ ఖండించారు. Source link