Andhra Pradesh

Chandrababu to HYD: జైలు నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు.. నిజం గెలవాలి వాయిదా



Chandrababu to HYD: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. 



Source link

Related posts

రంగుల క‌ల‌ Great Andhra

Oknews

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైైదు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు-pocso court sentenced father for raping daughter to life imprisonment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చిత్తూరు జిల్లాలో విషాదం, నవ వరుడి ప్రాణం తీసిన విద్యుత్ తీగలు!-chittoor crime news in telugu newly married youth died electrocuted in forest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment