TelanganaCM KCR : కాంగ్రెస్ అంటేనే గోల్ మాల్ పార్టీ, గల్లీకో ముఖ్యమంత్రి అభ్యర్థి- సీఎం కేసీఆర్ సెటైర్లు by OknewsOctober 31, 2023048 Share0 CM KCR : కాంగ్రెస్ పార్టీలో గల్లీకో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతీ ఒక్కరు నేనే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకునే గోల్ మాల్ పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. Source link