పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్ బి నగర్ కు చెందిన విజయకుమార్, పుష్పవతి (41) దంపతులు. వీరికి ఓ కుమార్తె ఓ కుమారుడు ఉన్నారు. భార్య,భర్తల మధ్య గత కొంత కాలంగా మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు నెలల క్రితం పుష్పవతి తన కూతురుతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలోని 5/13 బ్లాక్ లో నివాసం ఉంటోంది.
Source link