ఎన్టీఆర్ పేరు చెప్పి భజన చేసే కుటుంబ సభ్యులు.. పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు కోసం బలిచేశారని, జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ కోసం సర్వనాశనం చేయాలని చూస్తున్నారని, ఎన్టీఆర్‌కు వచ్చే నష్టం ఏమి లేదన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏమి చేయలేరన్నారు.