By : ABP Desam|Updated : 18 Jan 2024 06:43 PM (IST)
Bandi Sanjay Cleaning Shivalayam :
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. దీనిని స్వీకరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ పట్టణంలో శివాలయాన్ని క్లీనింగ్ చేశారు