Andhra Pradesh

అయోధ్య‌కు శ్రీవారి ప్రసాదం… తిరుమల నుంచి లక్ష లడ్డూలు-ttd has set ready to dispatch one lakh laddus as srivari prasadam at ayodhya on january 22 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అయోధ్య(Ayodhya) లో నూతనంగా నిర్మించిన రామాలయంలో జనవరి 22వ తేదీన జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట (ayodhya pran pratishtha) కార్యక్రమానికి సంబంధించి జరిగే వైదిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు పవిత్ర అగ్నిని వెలిగించారు. ఈ రోజు గణపతి పూజ తో పాటు దేవతారాధన ఉంటుంది. అలాగే, అన్ని శాఖల వేద పారాయణం జరుగుతుంది. ఈ వివరాలను ఆలయ నిర్మాణం, ప్రారంభోత్సవాలను పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం వెల్లడించింది. రామ్ లల్లా విగ్రహం గురువారం ఆలయ గర్భగుడిలో ప్రవేశించింది. ఆ విగ్రహానికి శుక్రవారం ‘ఔషధ నిలయం’ (ఔషధ నివాసం), ‘కేసరధివాస్’ (కుంకుమ పువ్వు నివాసం), ‘ధృత శివం’ (ధృత నివాసం), ‘పుష్పాధివాస్’ (పుష్ప నివాసం) తదితర కార్యక్రమాలు చేపడ్తారు. ఆ తరువాత, విగ్రహాన్ని కుంకుమపువ్వులో మరియు తరువాత ధాన్యాలలో ఉంచుతారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తరువాత ఆలయ తలుపులు మూసివేసి మరుసటి రోజు జనవరి 23న తిరిగి తెరుస్తారు. 23వ తేదీ నుంచి సాధారణ ప్రజల దర్శనం కోసం ఆలయాన్ని తెరవనున్నారు.



Source link

Related posts

Tirumala Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు – హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప

Oknews

బాబోయ్ పులి.. ఏలూరులో పులి భయం..-a tiger attacking cattle in west godavari district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Hindupur to Ayodhya Kashi : హిందూపురం టు అయోధ్య, కాశీ యాత్ర, ఏపీఎస్ఆర్టీసీ ఎనిమిది రోజుల ప్యాకేజీ

Oknews

Leave a Comment