TelanganaWarangal : అగ్గిపెట్టె కోసం గొడవ – ప్రాణాలు కోల్పోయిన యువకుడు by OknewsJanuary 19, 2024028 Share0 Matchbox Fight in Warangal : అగ్గిపెట్టె కోసం జరిగిన గొడవలో ఓ యువకుడి ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Source link