Andhra Pradesh

వైఎస్ షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వానికి భయంపట్టుకుందన్న కాంగ్రెస్ నేతలు-vijayawada news in telugu police diverted ys sharmila convoy congress leaders stage protest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏదో కారణాలతో కాంగ్రెస్ వీడిన వాళ్లంతా వెనక్కి రావాలని, రాహుల్ గాంధీని ప్రధాని చెద్దామని ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ …ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేయడమే అన్నారు. బీజేపీ వాళ్లను తరిమి కొట్టాలన్నారు. షర్మిల కాన్వాయ్ ను ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఎందుకు వాహనాలు అడ్డుకున్నారని ప్రశ్నించారు.



Source link

Related posts

ఏపీ కాంగ్రెస్‌లో అసెంబ్లీ టిక్కెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ-ap congress has started accepting applications for assembly tickets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

అభివృద్ధి చూపిస్తే, చూడ్డానికి రెడీ.. సుబ్బారెడ్డికి షర్మిల సవాల్-sharmila responded to yv subbareddys challenge ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Vizag Steel: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్ర బాబు మద్దతు? కాదనలేరు, ఖండించలేరు… రాష్ట్రంలో నయా రాజకీయం

Oknews

Leave a Comment