Andhra Pradeshఅభివృద్ధి చూపిస్తే, చూడ్డానికి రెడీ.. సుబ్బారెడ్డికి షర్మిల సవాల్-sharmila responded to yv subbareddys challenge ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ by OknewsJanuary 23, 2024036 Share0 బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డికి జగన్ రెడ్డి అనడం నచ్చలేదని, జగన్ రెడ్డి అనడం నచ్చకపోతే, జగనన్న అనే అంటానని ,దానికి తనకు అభ్యంతరం ఏమి లేదని షర్మిల చెప్పారు. Source link