Telanganaరూబిక్స్ క్యూబ్స్‌తో కళాఖండాలు.. గిన్నీస్ రికార్డు సాధిస్తానంటున్న యువకుడు by OknewsJanuary 23, 2024025 Share0 కృషితోనాస్తి దుర్భిక్షం అంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, అసాధ్యమయ్యే పనులను సైతం ఇష్టంతో చేసి సాధ్యం చేస్తారు. ఈ కోవలో పట్టుదలతో ముందుకు సాగుతూ, అనుకున్న రికార్డులు బ్రేక్ చేయడానికి ముందుకు సాగుతున్నారు సాయిని ఆనంద్. Source link