Telangana

పార్టీ మారే ఆలోచన లేదంటున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు-brs mlas say they have no intention of changing the party ,తెలంగాణ న్యూస్



తాను గతంలోనే కోమటిరెడ్డిని ఆర్‌ అండ్‌ బి రోడ్ల కోసం, మల్లన్న సాగర్ నీటి కోసం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిశానని చెప్పారు. ఉత్తమ్ కుమార్‌ రెడ్డిని కలిసి 15రోజులైనా నీరు రాలేదన్నారు. దుబ్బాకలో మంత్రి కొండా సురేఖ పర్యటిస్తున్నా తనకు సమాచారం లేదని, గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ప్రోటోకాల్ కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై ఫిర్యాదు చేయడానికి వెళితే తాము కాంగ్రెస్‌ పార్టీలో కలుస్తున్నామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కూడా తమ నియోజక వర్గ సమస్యల కోసమే కలిశానని చింతా ప్రభాకర్ చెప్పారు. సిఎం, మంత్రులు, అధికారుల్ని కలవడం తప్పెలా అవుతుందన్నారు.



Source link

Related posts

Telugu News Today From Andhra Pradesh Telangana 01 March 2024 | Top Headlines Today: జగన్‌ను ఓడిస్తేనే వివేకా హత్య కేసులో న్యాయం

Oknews

Ys Sharmila Invites Pawan Kalyan To Her Sons Wedding

Oknews

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్-ramagundam fertilizers jobs notification ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment