Kotha Prabhakar Reddy Meets CM Revanth Reddy :
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో మెదక్ (Medak) జిల్లాకు చెందిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. దీంతో.. ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు.