Latest NewsTelangana

Telangana Government Transfers 6 IAS Officers Ahead Of Lok Sabha Polls


IAS Officers Transfers: తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేసింది. గతంలో ఎన్ఎండీసీ ఛైర్మన్ గా పని చేసిన ఎన్ శ్రీధర్ (Sridhar)ను ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. పశుసంవర్ధక శాఖ  సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌ కుమార్‌, వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా టి.వినయ్‌ కృష్ణారెడ్డిని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా  హరీశ్‌, టీఎస్‌ఐఆర్డీ సీఈవోగా  పి.కాత్యాయని దేవి, గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌ను నియమించింది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

 



Source link

Related posts

Latest Gold Silver Prices Today 06 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Latest Gold-Silver Prices Today: చుక్కలు చూపిస్తున్న గోల్డ్‌

Oknews

రష్మిక ఎవరి గర్ల్ ఫ్రెండ్?

Oknews

ఎట్టకేలకు బీజేపీతో పొత్తు.. కొత్తేమీ కాదుగా!

Oknews

Leave a Comment