Telangana

Hyderabad Crime News : మెట్రో స్టేషన్ల వద్ద చోరీలు, నిందితుడు అరెస్ట్



చోరీ చేసిన వాహనాలను కొన్ని రోజులపాటు హైదరాబాద్ లోనే వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టి ఆ తర్వాత తన స్వస్థలానికి తరలించి అక్కడ విక్రయించేవాడు.మెట్రో స్టేషన్ ల వద్ద బైకులు చోరీలకు గురి అవుతున్నాయని బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఎల్బీనగర్ పోలీసులు మెట్రో స్టేషన్ వద్ద నిఘా ఏర్పాటు చేసి చోరీ కోసం వచ్చిన సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో 5, ఉప్పల్లో 5 కూకట్పల్లిలో 3 ,మియాపూర్లో 2, కేపిహెచ్పి లో 1, ఇతర ప్రాంతంలో 3 బైకులు సహా మొత్తం 20 బైకులను చోరీ చేసినట్లు నిందితుడు సిద్దయ్య అంగీకరించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిద్దయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.



Source link

Related posts

నా తల్లిని అవమానపరుస్తారా? అలా మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధం- బండిపై పొన్నం ఫైర్-husnabad news in telugu minister ponnam prabhakar fires on bandi sanjay alleged insulted his mother ,తెలంగాణ న్యూస్

Oknews

Petrol Diesel Price Today 25 October 2023 Know Rates Fuel Price In Your City Telangana Andhra Pradesh Amaravati Hyderabad | Petrol-Diesel Price 25 October 2023: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్‌ ధరలు

Oknews

సడలిన విశ్వాసం.. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం….!-majority of the votes were cast against the khammam dccb chairman over no confidence motion 2024 ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment