TelanganaHyderabad : లేడీస్ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు- ఓయూ పీజీ కాలేజీలో ఘటన! by OknewsJanuary 27, 2024027 Share0 OU Post Graduate College at Secunderabad: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్‌లో కలకలం చోటుచేసుకుంది. ఇద్దరు అగంతకులు బాత్ రూమ్ లోకి చొరబడ్డారు. వీరిలో ఒకరు పట్టుబడ్డారు. Source link