Telangana

ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు తులం బంగారం!-hyderabad news in telugu cm revanth reddy orders budget estimation on tulam gold for kalyana lakshmi scheme ,తెలంగాణ న్యూస్



CM Revanth Reddy : కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అధ్యయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేసించారు. బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్ తో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామన్నారు.



Source link

Related posts

Prime Minister Modi reached Adilabad Governor tamili sai, and CM revanth reddy welcomed him | Modi Tour : ఆదిలాబాద్ చేరుకున్న ప్రధానమంత్రి మోదీ

Oknews

Bandi Sanjay announced that 8 BRS MLAs are ready to join BJP. | Bandi Sanjay : బీజేపీతో టచ్‌లో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Oknews

School boy Invention: పేటెంట్ సాధించిన స్కూల్ విద్యార్ధి యాంత్రిక ఆవిష్కరణ

Oknews

Leave a Comment