<p>ఒకే ఊరు… ఇంటర్ పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరని పెద్దలు ఒప్పుకోలేదు. విడిపోయి బ్రతకలేక ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. దీంతో జంటపై పగబట్టిన కుటుంబసభ్యులు నవీన్ ను హతమార్చేందుకు పూనుకున్నారు. ఇప్పటికే ఓసారి వెంటపడి నవీన్ ను నరికి జైలు శిక్ష అనుభవించారు. తాజాగా జైలు నుండి వచ్చినా మారలేదు. ఏదోరోజు నవీన్ ను చంపి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలతో కలసి బ్రతకనివ్వండి అంటున్న బాధితులతో ABP Desam Exclusive ఇంటర్వ్యూ.</p>
Source link