By : ABP Desam|Updated : 29 Jan 2024 11:21 AM (IST)
ఆస్ట్రేలియా మీద గబ్బాలో ( Aus vs WI Gabba Test ) చారిత్రక విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ ( Kraigg Brathwaite ), తమ జట్టును విమర్శించిన మాజీ క్రికెటర్ రాడ్నీ హాగ్ కు ( Rodney Hogg ) కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.