Telangana

లక్కీ డ్రా పేరుతో మోసం… మహిళను మభ్యపెట్టి బంగారం చోరీ-gold was stolen from a young woman by cheating in the name of lucky draw ,తెలంగాణ న్యూస్



Dichpalli Fraud: లక్కీ డ్రాలో స్కూటీ, ఫ్రిడ్జ్ వచ్చిందని మహిళను బురిడీ కొట్టించి తులంన్నర బంగారం దోచుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. షూరిటీగా బంగారం చూపెడితే గిఫ్ట్ ఇస్తానని నమ్మించి రెండు బంగారు ఉంగరాలు, చెవి కమ్మలతో కేటుగాడు ఉడాయించారు.



Source link

Related posts

telangana tet 2024 online registration ends on april 10 apply immediately | TS TET

Oknews

BRS Kavitha Arrest Live News : లిక్కర్ కేసులో కవిత అరెస్ట్

Oknews

చుక్కేసి.. ముక్కకోసం ఘర్షణ.. పెళ్లి భోజనం వద్ద గొడవతో ఇరు వర్గాలపై కేసులు-clash for meat after drinking alcohol dispute in jagityal wedding ceremony ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment