అవనిగడ్డలో ప్రస్తుతం సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఉన్నారు. బుద్దప్రసాద్‌ను తప్పించి, భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తారనే హామీ ఇస్తారని చెబుతున్నారు. ఆయన స్థానంలో కూటమిలో జనసేన తరపున బాలశౌరి కుమారుడిని అవనిగడ్డ నుంచి పోటీ చేయిస్తారని బాలశౌరి సన్నిహితులు చెబుతున్నారు.