‘టీడీపీలో ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్ పెత్తనమే సాగుతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది..’ – పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ రాజకీయ విశ్లేషణ.
Source link