కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలోనే సీన్ లేదన్నారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాహుల్ గాంధీ ది జోడోయాత్ర అయితే కూటమిలో పార్టీలది చోడోయాత్ర అంటూ కామెంట్స్ చేశారు.