Andhra Pradesh

Tirumala : ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి


తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరిలో 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, తిరువీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది. ఫిబ్రవరి 21వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 25న పౌర్ణమి సందర్భంగా కూపుచంద్ర పేట ఉత్సవం నిర్వహించనున్నారు.



Source link

Related posts

ఎన్నికల ప్రచారాలతో ప్రజలకు ఎంత కష్టం.. ఎంత నష్టం.. ట్రాఫిక్ చిక్కులతో జనం విలవిల-people in andhra pradesh are facing constant hardships due to election campaign rallies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Opinion: ప్రజాగళం’ అమలే కూటమికి అగ్నిపరీక్ష!

Oknews

నేటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్ 2024, ఈ సెట్‌ 2024 దరఖాస్తుల గడువు.. మే 16నుంచి ప్రవేశపరీక్షలు-application deadline for ap eap cet 2024 will end today entrance exams from may 16 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment