వీరితో పాటు మాజీ ఐఆర్‌ఎస్ అధికారులు ఉప్పులేటి దేవి ప్రసాద్, మాజీ హోంమంత్రి భర్త విద్యా సాగర్, పశ్చిమ గోదావరిలో ఎలిజా, మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్, వర్ల రామయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు వంటి వారు వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో ఎంతమందిని అదృష్టం వరిస్తుందో, రాజకీయ పార్టీలు పోటీకి అవకాశం ఇస్తాయో చూడాలి.