Andhra Pradesh

ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు-ap assembly sessions to begin on february 5 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వివరించారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత నిధులు విడుదల చేస్తామన్నారు. వచ్చే వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ లో 6,100 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.



Source link

Related posts

CM Chandrababu : వారివి ఫేక్ పాలిటిక్స్.. జగన్ బెదిరింపులకు భయపడేది లేదు – సీఎం చంద్రబాబు కామెంట్స్

Oknews

ఇగ్నోలో ఎంబీఏ, ఎంఏ కొత్త కోర్సులు- ద‌ర‌ఖాస్తుకు డైరెక్ట్ లింక్‌ ఇదే-vijayawada ignou new mba ma course introduced last to apply july 15th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tirumala Leopard: తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతను గుర్తించిన అటవీశాఖ, శాస్త్రీయ పరీక్షల్లో నిర్దారణ…

Oknews

Leave a Comment