Review On Praja palana Applications: ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. డూప్లికేట్ దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు నెంబర్ లేకుండా కొన్ని దరఖాస్తులు రావటంతో… అన్నింటిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు.
Source link