TelanganaProtective Clothing : హైదరాబాదీ అద్భుత సృష్టి – మంటలను కూడా తట్టుకునే 'డ్రెస్' రూపకల్పన by OknewsFebruary 2, 2024028 Share0 Protective clothing News: ఓ హైదరాబాదీ అద్బుతమైన దుస్తువులకు రూపకల్పన చేశాడు. కనిష్ట ఉష్ణోగ్రతల చలిని తట్టుకోవటమే కాదు… భగభగ మండే నిప్పుల నుంచి కూడా రక్షణ కల్పించేలా డ్రెస్ ను రూపొందించాడు. Source link