Andhra Pradesh

YSRCP 2nd SIDDHAM Sabha: వైసీపీ దూకుడు


భారీగా జన సమీకరణ…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. భీమిలి వేదికపై నుంచి ఎన్నికల శంఖారావం పూరించగా…. ఆ పార్టీ అధినేత జగన్ గోదావరి ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నారు. భీమిలీ సభను మించి ఉండేలా ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో, అంటే మొత్తం 50 నియోజకవర్గాల ప్రజలతో భారీ సభకు రూపకల్పన చేశారు. ఈ సభకు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.



Source link

Related posts

కుళ్లు అంతా బయటకు రావాల్సిందే

Oknews

YCP Vs TDP: ఖండించలేరు, సమర్థించలేరు.. చర్చనీయాంశంగా ఏపీ రాజకీయాలు, దాడులు, ప్రతీకారాలకు అడ్డు కట్ట పడేనా?

Oknews

SVIMS Admissions: స్విమ్స్‌లో గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్, దరఖాస్తు చేసుకొోండి ఇలా..

Oknews

Leave a Comment