Telangana

ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మేసెజ్, ఇన్వెస్ట్ చేస్తే రూ.33 లక్షలు మాయం-hyderabad crime news in telugu man cheated 33 lakhs fake online trading ,తెలంగాణ న్యూస్



దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇలాంటి కేసులో గతంలో ఒకరిని అరెస్ట్ చేశామని…… తాజాగా అదే ముఠాకు చెందిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బును దుబాయ్ కు పంపి హవాల్ ద్వారా తిరిగి ఇండియాకు తెప్పించుకుంటున్నారని ఆయన తెలిపారు. మీట్ తిమ్మినియా, బ్రిడ్జెస్ పటేల్, హర్ష పాండ్యా, శంకర్ లాల్ అనే ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించామని, వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.



Source link

Related posts

Get Health Insurance Discounts For Walking Fitness Yoga And Exercise

Oknews

AP Elections 2024 | Eelctions Shedule | AP Elections 2024

Oknews

Telangana State Electricity Regulatory Commission has released notification for the recruitment of various posts

Oknews

Leave a Comment