Andhra Pradesh

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైైదు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు-pocso court sentenced father for raping daughter to life imprisonment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


గౌరవనీయమైన ఉద్యోగం చేస్తూ…

గౌరవనీయమైన ఉద్యోగంలో ఉంటున్న నిందితుడికి పోక్సో చట్టంలో వివిధ సెక్షన్ల కింద శిక్షను ఖరారు చేశారు. పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎల్), 5 (ఎం). 5 (ఎన్), సెక్షన్ 6 కింద మరణించే వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా సెక్షన్ 14 (2) కింద జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా, సెక్షన్ 15 కింద రూ.30 వేల జరిమానా, సాధారణ జైలు శిక్ష చొప్పున మొత్తం రూ.50 వేల జరిమానా విధించారు.



Source link

Related posts

ఏపీలో 35 జాతీయ రహదారుల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ… రూ.29వేల కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం-prime minister modi inaugurated 35 national highways in ap rs 29 thousand crore projects are dedicated to the nation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ ప్రజలకు అలర్ట్, ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రభుత్వ ఈ-ఆఫీసులు బంద్-amaravati news in telugu ap govt e office service new version update january 25 to 31 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జ‌గ‌న్ స‌రైన అడుగులే! Great Andhra

Oknews

Leave a Comment