Andhra Pradesh

విశాఖ ‘ఉక్కు’ పిడికిలి బిగిద్దామా? ఆంధ్రుల హక్కును సాధిద్దామా?


విశాఖ ఉక్కుకు మాదారంలోని డోలమైట్‌ గని లీజును తెలంగాణ 20 ఏళ్లు పొడిగించినా, ఏపీలోని విజయనగరం జిల్లా గర్భాంలోని మాంగనీస్‌ గనులు, నెల్లిమర్లలోని సిలికా, అనకాపల్లిలోని క్వార్డ్స్‌, మైనింగ్‌ లీజును జగన్‌ సర్కార్‌ పొడిగించ లేదు. కీలకమైన ఉక్కు, బొగ్గు పార్లమెంటరీ కమిటీలో వైసీపీ ఎంపీలు సభ్యులుగా ఉన్నా సక్రమంగా ముడిసరుకు సరఫరాపై వీరు గట్టిగా ప్రయత్నించలేదు.



Source link

Related posts

జగన్ మరి కష్టమే.. ఇలా అయితే!

Oknews

AP TET 2024 Updates : ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం – ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోండి

Oknews

AP DSC TET 2024 : దగ్గరపడుతున్న ఏపీ డీఎస్సీ పరీక్షల గడువు

Oknews

Leave a Comment